తెలుగు ఎడిషన్ · 28 అక్టోబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
ఎన్నికల సంఘం అఫిడవిట్‌పై కాంగ్రెస్ తీవ్ర అసహనం.. సుప్రీంకోర్టులో వాదనలుసౌదీ అరేబియాపై హూతీ దాడులుఆసియా పారా క్రీడల్లో భారత్ రికార్డు.. 114 పతకాల పంటహైదరాబాద్‌ స్టార్టప్‌ల జోరు.. లింక్డ్‌ఇన్ టాప్ 10 జాబితాలో చోటుఅర్ధరాత్రి పోలీసుల మెరుపు దాడులుతుఫాను భీభత్సం.. అరకు, అనకాపల్లి, వైజాగ్ జిల్లాల్లో కుండపోత వర్షంతిరుమలలో శాసనాల డిజిటలైజేషన్ ప్రక్రియ ప్రారంభం.HYD: ఏసీబీ వలలో మీర్‌చౌక్ ఇన్‌స్పెక్టర్, హోంగార్డుఎన్నికల సంఘం అఫిడవిట్‌పై కాంగ్రెస్ తీవ్ర అసహనం.. సుప్రీంకోర్టులో వాదనలుసౌదీ అరేబియాపై హూతీ దాడులుఆసియా పారా క్రీడల్లో భారత్ రికార్డు.. 114 పతకాల పంటహైదరాబాద్‌ స్టార్టప్‌ల జోరు.. లింక్డ్‌ఇన్ టాప్ 10 జాబితాలో చోటుఅర్ధరాత్రి పోలీసుల మెరుపు దాడులుతుఫాను భీభత్సం.. అరకు, అనకాపల్లి, వైజాగ్ జిల్లాల్లో కుండపోత వర్షంతిరుమలలో శాసనాల డిజిటలైజేషన్ ప్రక్రియ ప్రారంభం.HYD: ఏసీబీ వలలో మీర్‌చౌక్ ఇన్‌స్పెక్టర్, హోంగార్డు
వాతావరణం
📅 తేదీ వారీగా

తుఫాను భీభత్సం.. అరకు, అనకాపల్లి, వైజాగ్ జిల్లాల్లో కుండపోత వర్షం

ప్రత్యేక కథనంజాతీయం
తుఫాను భీభత్సం.. అరకు, అనకాపల్లి, వైజాగ్ జిల్లాల్లో కుండపోత వర్షం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

గత 18 గంటల్లో 200 మిల్లీమీటర్లు దాటిన భారీ వర్షపాతం..

అనకాపల్లి జిల్లా కన్నూరుపాలెంలో అత్యధికంగా 259 మి.మీ వర్షపాతం నమోదు..

విశాఖ సింహాచలంలో 233.5 మి.మీ కుండపోత వర్షం.. జలమయమైన పలు ప్రాంతాలు..

కన్నూరుపాలెం: 259.0 మి.మీ

పరవాడ: 240.5 మి.మీ

తాడి విలేజ్: 238.0 మి.మీ

అచ్యుతాపురం: 237.0 మి.మీ

బుచ్చయ్యపేట: 217.0 మి.మీ

కోడూరు: 209.5 మి.మీ

గంధవరం: 206.5 మి.మీ

అనకాపల్లి టౌన్: 206.5 మి.మీ

నరసింగబిల్లి: 205.0 మి.మీ

విశాఖపట్నం జిల్లా (Visakhapatnam District):

సింహాచలం: 233.5 మి.మీ

బుచ్చిరాజుపాలెం: 224.5 మి.మీ

తులసినగర్ పార్క్: 217.5 మి.మీ

పద్మనాభపురం: 217.5 మి.మీ

గంభీరం: 205.5 మి.మీ

శ్రమశక్తినగర్: 204.5 మి.మీ

X లో చూడండి ›

సంబంధిత వార్తలు