ఆసియా పారా క్రీడల్లో భారత్ రికార్డు.. 114 పతకాల పంట

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
2026 ఆసియా పారా క్రీడల్లో భారత్ చారిత్రక ప్రదర్శన చేసింది.
మొత్తం 114 పతకాలు సాధించి భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. భారత్ 44 స్వర్ణాలు, 30 రజతాలు, 40 కాంస్య పతకాలను గెలుచుకుంది.
ఈ అత్యుత్తమ ప్రదర్శనపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు.
మరోవైపు 2026 ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీలో భారత్ జోరు కొనసాగుతోంది.
బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 13-0 తేడాతో ఘనవిజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో మన్‌దీప్ సింగ్ హ్యాట్రిక్ గోల్స్‌తో మెరిశారు.
'ఆధునిక హాకీలో 60 నిమిషాల పాటు క్రమశిక్షణతో ఉండాలి' అని సర్దార్ సింగ్ పేర్కొన్నారు.





