తెలుగు ఎడిషన్ · 28 అక్టోబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
ఎన్నికల సంఘం అఫిడవిట్‌పై కాంగ్రెస్ తీవ్ర అసహనం.. సుప్రీంకోర్టులో వాదనలుసౌదీ అరేబియాపై హూతీ దాడులుఆసియా పారా క్రీడల్లో భారత్ రికార్డు.. 114 పతకాల పంటహైదరాబాద్‌ స్టార్టప్‌ల జోరు.. లింక్డ్‌ఇన్ టాప్ 10 జాబితాలో చోటుఅర్ధరాత్రి పోలీసుల మెరుపు దాడులుతుఫాను భీభత్సం.. అరకు, అనకాపల్లి, వైజాగ్ జిల్లాల్లో కుండపోత వర్షంతిరుమలలో శాసనాల డిజిటలైజేషన్ ప్రక్రియ ప్రారంభం.HYD: ఏసీబీ వలలో మీర్‌చౌక్ ఇన్‌స్పెక్టర్, హోంగార్డుఎన్నికల సంఘం అఫిడవిట్‌పై కాంగ్రెస్ తీవ్ర అసహనం.. సుప్రీంకోర్టులో వాదనలుసౌదీ అరేబియాపై హూతీ దాడులుఆసియా పారా క్రీడల్లో భారత్ రికార్డు.. 114 పతకాల పంటహైదరాబాద్‌ స్టార్టప్‌ల జోరు.. లింక్డ్‌ఇన్ టాప్ 10 జాబితాలో చోటుఅర్ధరాత్రి పోలీసుల మెరుపు దాడులుతుఫాను భీభత్సం.. అరకు, అనకాపల్లి, వైజాగ్ జిల్లాల్లో కుండపోత వర్షంతిరుమలలో శాసనాల డిజిటలైజేషన్ ప్రక్రియ ప్రారంభం.HYD: ఏసీబీ వలలో మీర్‌చౌక్ ఇన్‌స్పెక్టర్, హోంగార్డు
వాతావరణం
📅 తేదీ వారీగా

తిరుమలలో శాసనాల డిజిటలైజేషన్ ప్రక్రియ ప్రారంభం.

ప్రత్యేక కథనంజాతీయం
తిరుమలలో శాసనాల డిజిటలైజేషన్ ప్రక్రియ ప్రారంభం.
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

భారత్ శ్రీ ప్రాజెక్టులో భాగంగా శ్రీవారి ఆలయంలోని

750 శాసనాలను డిజిటలైజేషన్ చేస్తున్న భారత పురావస్తు శాఖ.

శాసనాల్లో దాగి ఉన్న శ్రీవారి ఆలయానికి సంబంధించిన రాజకీయ సామాజిక మతపరమైన ఆర్థిక సాంస్కృతిక చరిత్రను బయట పెడుతున్న భారత పురావస్తు శాఖ.

గతంలో ఆలయ 2వ ప్రకారము నుండి 44 శాసనలను సేకరించిన కేంద్ర పురావస్తు శాఖ.

2009లో గర్భాలయం (ఆనంద నిలయం) గోడల నుండి మరో 53 శాసనాలను సేకరించిన ఎఎస్ఐ.

మిగిలిన సుమారు 600 శాసనాలను సేకరించే ప్రక్రియను చేపట్టిన కేంద్ర పురావస్తు శాఖ.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు