తెలుగు ఎడిషన్ · 28 అక్టోబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
అర్ధరాత్రి పోలీసుల మెరుపు దాడులుతుఫాను భీభత్సం.. అరకు, అనకాపల్లి, వైజాగ్ జిల్లాల్లో కుండపోత వర్షంతిరుమలలో శాసనాల డిజిటలైజేషన్ ప్రక్రియ ప్రారంభం.HYD: ఏసీబీ వలలో మీర్‌చౌక్ ఇన్‌స్పెక్టర్, హోంగార్డువిశాఖ :కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలుబెంగళూరులో మహిళపై వేధింపులు.. కడుగోడి పోలీసుల కేసు నమోదుబెంగళూరు మెట్రోలో రహస్యంగా వీడియో తీసిన వ్యక్తిని పట్టుకున్న యువతిఅర్ధరాత్రి పోలీసుల మెరుపు దాడులుతుఫాను భీభత్సం.. అరకు, అనకాపల్లి, వైజాగ్ జిల్లాల్లో కుండపోత వర్షంతిరుమలలో శాసనాల డిజిటలైజేషన్ ప్రక్రియ ప్రారంభం.HYD: ఏసీబీ వలలో మీర్‌చౌక్ ఇన్‌స్పెక్టర్, హోంగార్డువిశాఖ :కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలుబెంగళూరులో మహిళపై వేధింపులు.. కడుగోడి పోలీసుల కేసు నమోదుబెంగళూరు మెట్రోలో రహస్యంగా వీడియో తీసిన వ్యక్తిని పట్టుకున్న యువతి
వాతావరణం
📅 తేదీ వారీగా

విశాఖ :

ప్రత్యేక కథనంజాతీయం
విశాఖ :
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

అర్నబ్ తీవ్ర తుపాను

తీరాన్ని దాటుతున్న అర్నబ్

గడచిన 3 గంటల్లో గంటకు 3 కిలోమీటర్ల వేగంతో కదిలిన అతి తీవ్ర తుపాను

మరో మూడు గంటల పాటు కొనసాగనున్న తీరాన్ని దాటే ప్రక్రియ

యానాం కు దక్షిణాన.. బాపట్ల - విశాఖ మధ్య తీరం దాటుతున్న అర్నబ్

తీరాన్ని తాకే ప్రాంతంలో గాలి వేగం 125-135 కిలోమీటర్లు

రాబోయే 3 గంటల్లో 150 కిలోమీటర్ల కు పెరగనున్న ఈదురు గాలుల వేగం

రాగల 4-5 గంటల్లో కాకినాడ, యానాం పరిసర ప్రాంతాల్లో ఉప్పెన వచ్చే అవకాశం

సాధారణం కంటే 1.5-2.5మీటర్ల ఎత్తుకు ఎగసిపడనున్న అలలు

X లో చూడండి ›

సంబంధిత వార్తలు