తెలుగు ఎడిషన్ · 27 అక్టోబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
బెంగళూరు మెట్రోలో రహస్యంగా వీడియో తీసిన వ్యక్తిని పట్టుకున్న యువతిఐటీ కంపెనీల్లో వెట్టిచాకిరీ.. యువత శ్రమకు తగిన ఫలితం లేదు: ఆర్. నారాయణమూర్తిజైలు నుంచి 17 మంది పరారీ.. డ్రోన్లతో వేట, 13 మంది మళ్లీ కటకటాల్లోకిపొలంలో గంజాయి సాగు.. 65 మొక్కలు స్వాధీనం, ఇద్దరు అరెస్ట్పట్టపగలే థార్ స్పేర్ టైర్ చోరీ.. మలక్‌పేట్‌లో ఘటనగడ్డి అన్నారంలో యువతిపై కత్తితో దాడిమొల్లచింతలపల్లిలో అడవి జంతువు మాంసం పట్టివేతఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై వేలాది కేసులుబెంగళూరు మెట్రోలో రహస్యంగా వీడియో తీసిన వ్యక్తిని పట్టుకున్న యువతిఐటీ కంపెనీల్లో వెట్టిచాకిరీ.. యువత శ్రమకు తగిన ఫలితం లేదు: ఆర్. నారాయణమూర్తిజైలు నుంచి 17 మంది పరారీ.. డ్రోన్లతో వేట, 13 మంది మళ్లీ కటకటాల్లోకిపొలంలో గంజాయి సాగు.. 65 మొక్కలు స్వాధీనం, ఇద్దరు అరెస్ట్పట్టపగలే థార్ స్పేర్ టైర్ చోరీ.. మలక్‌పేట్‌లో ఘటనగడ్డి అన్నారంలో యువతిపై కత్తితో దాడిమొల్లచింతలపల్లిలో అడవి జంతువు మాంసం పట్టివేతఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై వేలాది కేసులు
వాతావరణం
📅 తేదీ వారీగా

బెంగళూరు మెట్రోలో రహస్యంగా వీడియో తీసిన వ్యక్తిని పట్టుకున్న యువతి

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

మెట్రోలో ప్రయాణించే ప్రతి మహిళ ఈ వీడియో చూడాలి.. ‘నన్ను రహస్యంగా వీడియో తీశాడు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నానంటూ యువతి పోస్ట్!

బెంగళూరు మెట్రోలో తనను ఓ వ్యక్తి మొబైల్‌తో రహస్యంగా వీడియో తీస్తున్నాడని ఓ యువతి చేసిన ఆరోపణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సాయంత్రం 4:30 గంటల సమయంలో మెట్రోలో ప్రయాణిస్తుండగా తనను రికార్డ్ చేస్తున్న వ్యక్తిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నానని యువతి Instagram వీడియోలో తెలిపింది.

అతడిని నిలదీసి, ఫోన్‌ను సెక్యూరిటీ సిబ్బంది వద్దకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించినట్లు ఆమె పేర్కొంది. ఘటనపై మెట్రో అధికారులకు అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు కూడా వీడియోలో వెల్లడించింది.

“ఇలాంటి వ్యక్తుల వల్ల మరో మహిళ ఇబ్బంది పడకూడదు.. మెట్రోలో ప్రయాణించే మహిళలు అప్రమత్తంగా ఉండాలి” అంటూ ఆమె వీడియోను షేర్ చేసింది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు