ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై వేలాది కేసులు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు 33 వేల 14 కేసులు నమోదు కాగా.. అక్టోబర్ 15 నుంచి 27 వరకు 244 ఎఫ్ఐఆర్‌లు ఫైల్ అయ్యాయి. బీఎన్ఎస్ఎస్ సెక్షన్ల కింద 17 వేల మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. 9 వేలకు పైగా ఆయుధాలను డిపాజిట్ చేయించారు.





