తిరువూరు మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తిరువూరు మున్సిపల్ ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించడమే తమ లక్ష్యమని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. కూటమి పార్టీల సమన్వయంతో చైర్ పర్సన్ అభ్యర్థి మాధవిని భారీ మెజారిటీతో గెలిపిస్తామన్నారు. 220 కోట్లతో చేపట్టిన మంచినీటి పథకం ద్వారా ఏడాదిలోగా తిరువూరులో ప్రతి ఇంటికీ కృష్ణా జలాలు అందిస్తామని కేశినేని చెప్పారు.





