గడ్డి అన్నారంలో యువతిపై కత్తితో దాడి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హైదరాబాద్ గడ్డి అన్నారం ప్రాంతంలో దారుణం జరిగింది. గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతున్న సూర్యాపేటకు చెందిన హేమలతపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఆమె గదిలోకి చొరబడి కూరగాయలు కోసే కత్తితో దాడి చేసి సెల్ ఫోన్ ఎత్తుకెళ్లాడు. తీవ్రంగా గాయపడ్డ బాధితురాలిని మలక్ పేట్ పోలీసులు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.





