నిత్యావసరాల ధరలపై సీఎం సమీక్ష

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
సామాన్యులకు తక్కువ ధరలకే నిత్యావసర సరుకులు అందించాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. మొబైల్ వాహనాల ద్వారా ధరణి బ్రాండ్ కింద కిలో ఫైన్ బియ్యం రూ.49, సూపర్ ఫైన్ రూ.50కే విక్రయించనున్నారు. దీపావళి నాటికి రేషన్ షాపుల ద్వారా కిలో కందిపప్పు వందకే సరఫరా చేయాలని సీఎం నిర్ణయించారు. నెలకు వంద కోట్ల భారం పడినా ప్రజలకు ఉపశమనం కల్పించాలన్నారు.





