మొల్లచింతలపల్లిలో అడవి జంతువు మాంసం పట్టివేత

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం మొల్లచింతలపల్లిలో అడవి జంతువు మాంసం కలకలం రేపింది. బైక్‌పై తరలిస్తుండగా 4 కిలోల మాంసాన్ని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికారులను చూసి మాంసాన్ని, బైక్‌ను వదిలేసి దుండగులు పారిపోయారు. ఈ ఘటనపై అటవీశాఖ దర్యాప్తు చేస్తోంది.





