పాస్‌పోర్ట్ అధికారుల నోటీసులపై కేటీఆర్ పిటిషన్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ పాస్‌పోర్ట్‌ను ఇంపౌండ్ చేయాలని కోరుతూ రీజనల్ పాస్‌పోర్ట్ ఆఫీస్‌కు లేఖ రాశారు. దీంతో పాస్‌పోర్ట్ అధికారులు కేటీఆర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించిన కేటీఆర్‌కు.. కోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు ఇస్తూ తదుపరి విచారణను నవంబర్ 6కు వాయిదా వేసింది.





