తెలుగు ఎడిషన్ · 28 అక్టోబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
తీవ్రమైన గాలులతో వణికిపోతున్న తీర ప్రాంతం.. వీడియో వైరల్తిరుమలఉమ్మడి నల్లగొండ జిల్లాను వణికిస్తోన్న ‘ఎల్ నినో’ రక్కసి..Breakingఅరకు ఘాట్ రోడ్లో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు‘గోవా బీచ్ క్లబ్‌లో ఎవరితో తిరిగావో చెప్పమంటావా?’.. ఎమ్మెల్సీ బల్మూరిపై బాలరాజ్ యాదవ్ ఫైర్అమరావతిషూ వేసుకునే ముందు ఒక్కసారి చెక్ చేయండి.. లోపల ఏముందో ఎవరికీ తెలియదు!తీవ్రమైన గాలులతో వణికిపోతున్న తీర ప్రాంతం.. వీడియో వైరల్తిరుమలఉమ్మడి నల్లగొండ జిల్లాను వణికిస్తోన్న ‘ఎల్ నినో’ రక్కసి..Breakingఅరకు ఘాట్ రోడ్లో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు‘గోవా బీచ్ క్లబ్‌లో ఎవరితో తిరిగావో చెప్పమంటావా?’.. ఎమ్మెల్సీ బల్మూరిపై బాలరాజ్ యాదవ్ ఫైర్అమరావతిషూ వేసుకునే ముందు ఒక్కసారి చెక్ చేయండి.. లోపల ఏముందో ఎవరికీ తెలియదు!
వాతావరణం
📅 తేదీ వారీగా

‘గోవా బీచ్ క్లబ్‌లో ఎవరితో తిరిగావో చెప్పమంటావా?’.. ఎమ్మెల్సీ బల్మూరిపై బాలరాజ్ యాదవ్ ఫైర్

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌పై BRS మాజీ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

“నార్త్ గోవా మోర్జిమ్‌లోని బాస్టియన్ రివేరా క్లబ్‌లో నువ్వు ఎవరితో తిరిగావో చెప్పమంటావా?” అంటూ బల్మూరిని ప్రశ్నించారు.

అలాగే బల్మూరి వెంకట్‌పై వ్యక్తిగతంగా ఘాటు వ్యాఖ్యలు చేస్తూ, “పిచ్చి కుక్కలా అరుస్తున్నాడు.. పిచ్చి ఆసుపత్రిలో చేర్పించాలి” అని బాలరాజ్ యాదవ్ వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత వేడెక్కింది. బాలరాజ్ యాదవ్ చేసిన ఆరోపణలపై బల్మూరి వెంకట్ స్పందన రావాల్సి ఉంది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు