తిరుమల

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఓం నమో వేంకటేశాయ
👉🏻 తిరుమలలో స్వల్పంగా తగ్గిన భక్తుల రద్దీ.
👉🏻 ఉచిత దర్శనం కోసం *10* కంపార్ట్మెంట్లు లో వేచి ఉన్న భక్తులు .
👉🏻 ఉదయం 8 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు *08-10 గంటల* సమయం పడుతుంది.
👉🏻 300 రూ.. శీఘ్రదర్శనంకు *1–3 గంటల* సమయం పడుతుంది.
👉🏻 నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *79,774
👉🏻 *21,886* మంది భక్తులు నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించారు.
👉🏻 నిన్న స్వామి వారి హుండీ ఆదాయం *₹4.84 కోట్లు
👉🏻 నిన్న మొత్తం విక్రయించిన లడ్డూల సంఖ్య *4.01 లక్షలు
👉🏻 నిన్న *అన్నప్రసాదాలు* స్వీకరించిన భక్తుల సంఖ్య *2.04 లక్షలు
👉🏻 నిన్న వైద్య చికిత్స పొందిన భక్తుల సంఖ్య *3,072





