ఉమ్మడి నల్లగొండ జిల్లాను వణికిస్తోన్న ‘ఎల్ నినో’ రక్కసి..

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
నెర్రెలు వారిన నేలలు.. ఎండిపోయిన చేలు..
ఎల్‌నినో ఎఫెక్ట్.. నల్లగొండకు నిప్పుల సెగ..
ఉమ్మడి జిల్లాలో కరువు ఛాయలు..
మండుతున్న ఎండలతో ఎండిపోయిన వరి.. వాడిపోయిన పత్తి..
అడుగంటుతున్న భూగర్భజలాలు.. వట్టి పోతున్న బోర్లు..
ఫలించని రైతుల భగీరథ యత్నాలు..
ఎండిపోయిన వరి పొలాలను పశువులను మేపుతున్న రైతులు..
ఉమ్మడి జిల్లాలోనీ 73 మండలాలకు గాను 50 మండలాలకు పైగా కరువు ప్రాంతాలుగా ప్రభుత్వ గుర్తింపు





