27 ఏళ్ల వారే ఎక్కువ! 19,568 మంది అభ్యర్థులు.. PCB పోస్టులకు TGPSC పరీక్ష కి హాజరు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్-II) పోస్టుల భర్తీకి TGPSC శనివారం CBRT పరీక్ష నిర్వహించింది.
రాష్ట్రంలోని 17 జిల్లాల్లో 68 కేంద్రాల్లో రెండు సెషన్లలో పరీక్ష జరిగింది.
మొత్తం 19,568 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.
పరీక్షకు హాజరైన వారిలో 27 ఏళ్ల వయస్సు గల అభ్యర్థులు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.
పరీక్ష ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిసిందని TGPSC స్పష్టం చేసింది.





