తెలుగు ఎడిషన్ · 23 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
ప్రజలు కరువు కష్టాలను మరిచిపోవడానికి నిరుద్యోగులు, మహిళలతో ఊర్లలో నాటకాలు వేయించండి_విజిలెన్స్ తనిఖీల్లో భారతి ఇండస్ట్రీస్ బాగోతం బట్టబయలు_కొండారెడ్డిపల్లిలో సోలార్ ఆదాయం.. దసరా దావత్ చేసుకున్న గ్రామస్తులురేపు ఢిల్లీ కి ఏపీ సీఎం చంద్రబాబుఒహియో గవర్నర్ రేసులో వివేక్ రామస్వామి ప్రకటనపై ట్రంప్ స్పందనవిద్యార్థుల ఆత్మహత్యల నివారణకు గుజరాత్ యూనివర్సిటీ హాస్టళ్లలో యాంటీ-సూసైడ్ ఫ్యాన్లుసీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్ల మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజంశ్రీకాళహస్తిలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం: వైసీపీ నేతలుప్రజలు కరువు కష్టాలను మరిచిపోవడానికి నిరుద్యోగులు, మహిళలతో ఊర్లలో నాటకాలు వేయించండి_విజిలెన్స్ తనిఖీల్లో భారతి ఇండస్ట్రీస్ బాగోతం బట్టబయలు_కొండారెడ్డిపల్లిలో సోలార్ ఆదాయం.. దసరా దావత్ చేసుకున్న గ్రామస్తులురేపు ఢిల్లీ కి ఏపీ సీఎం చంద్రబాబుఒహియో గవర్నర్ రేసులో వివేక్ రామస్వామి ప్రకటనపై ట్రంప్ స్పందనవిద్యార్థుల ఆత్మహత్యల నివారణకు గుజరాత్ యూనివర్సిటీ హాస్టళ్లలో యాంటీ-సూసైడ్ ఫ్యాన్లుసీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్ల మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజంశ్రీకాళహస్తిలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం: వైసీపీ నేతలు
వాతావరణం
📅 తేదీ వారీగా

ప్రజలు కరువు కష్టాలను మరిచిపోవడానికి నిరుద్యోగులు, మహిళలతో ఊర్లలో నాటకాలు వేయించండి

ప్రభుత్వంతెలంగాణ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

వ్యవసాయ పనుల్లో కష్టాలను మరిచిపోవడానికి ప్రజలు జానపద గీతాలు పాడుకుంటారని, వరి నాట్లు వేసేటప్పుడు మహిళలు పాటలు పాడతారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఊర్లలో నాటకాలు వేయించాలని ఆయన సూచించారు.

సాంస్కృతిక బృందాలను, బయటి రచయితలను ప్రోత్సహించి మంచి పాటలు రాయించాలని కోరారు. రైతులను ఉత్తేజపరిచేందుకు, నిరుద్యోగ యువతను భాగస్వాములను చేసేందుకు, మహిళలకు మేలు చేసేందుకు సాంస్కృతిక శాఖ సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యేక పాటలు, షార్ట్ వీడియోలు, ఆడియోలను ప్రచారం చేయాలని ఆదేశించారు.

ఉపాధి హామీ పథకాలతో పాటు సాంస్కృతిక శాఖ దీని కోసం ఒక పూర్తి వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.

గ్రామాల్లో సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజల బాధలు తగ్గించే ప్రయత్నం.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు