తెలుగు ఎడిషన్ · 5 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
🚰 హైదరాబాద్‌లో నీటి కష్టాలు తీవ్రం.. “స్నానం చేయకుండానే ఆఫీసుకెళ్తున్నాం” అంటున్న హాస్టల్ యువతఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో దీపావళి జరుపుకోవాలనిమెగా సుప్రీం హీరో నిశ్చితార్థం.. నేడు ఘనంగా జరిగిన వేడుకపండుగ సీజన్‌లో ఫ్లిప్‌కార్ట్ డెలివరీ, రీఫండ్లపై వినియోగదారుల ఆందోళనఅదుపులోకి తీసుకున్న క్షణం నుంచే 24 గంటల డెడ్‌లైన్‌: సుప్రీంకోర్టు కీలక తీర్పు 🚨మహబూబ్ నగర్ జిల్లాలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారులుచెన్నైలో అనిల్ రెడ్డి కుమార్తె వివాహంభీంరెడ్డి బినామీ ఆస్తులు అటాచ్🚰 హైదరాబాద్‌లో నీటి కష్టాలు తీవ్రం.. “స్నానం చేయకుండానే ఆఫీసుకెళ్తున్నాం” అంటున్న హాస్టల్ యువతఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో దీపావళి జరుపుకోవాలనిమెగా సుప్రీం హీరో నిశ్చితార్థం.. నేడు ఘనంగా జరిగిన వేడుకపండుగ సీజన్‌లో ఫ్లిప్‌కార్ట్ డెలివరీ, రీఫండ్లపై వినియోగదారుల ఆందోళనఅదుపులోకి తీసుకున్న క్షణం నుంచే 24 గంటల డెడ్‌లైన్‌: సుప్రీంకోర్టు కీలక తీర్పు 🚨మహబూబ్ నగర్ జిల్లాలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారులుచెన్నైలో అనిల్ రెడ్డి కుమార్తె వివాహంభీంరెడ్డి బినామీ ఆస్తులు అటాచ్
వాతావరణం
📅 తేదీ వారీగా

🚰 హైదరాబాద్‌లో నీటి కష్టాలు తీవ్రం.. “స్నానం చేయకుండానే ఆఫీసుకెళ్తున్నాం” అంటున్న హాస్టల్ యువత

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

నగరంలోని పలు హాస్టళ్లు, పీజీల్లో నీటి కొరత తీవ్రంగా ఉందని విద్యార్థులు, ఉద్యోగులు సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు.

కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్ సరఫరా సరిగా లేకపోవడంతో రోజువారీ అవసరాలకే నీళ్లు దొరకడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

“స్నానం చేయకుండానే ఆఫీసుకు వెళ్లాల్సి వస్తోంది” అంటూ పలువురు తమ ఇబ్బందులను వీడియోల్లో చెబుతున్నారు.

నీటి సరఫరా సమస్యపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి హాస్టళ్లు, పీజీలకు తగిన నీటి సరఫరా కల్పించాలని బాధితులు కోరుతున్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు