తెలుగు ఎడిషన్ · 6 నవంబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
🚨 గచ్చిబౌలి హోటల్ గదిలో అమెరికా పౌరుడు మృతి.. వ్యాపార పనులపై హైదరాబాద్‌కు వచ్చి విషాదాంతంఅంబేద్కర్ కోనసీమ జిల్లా: సెంటర్: కొత్తపేట.గుంటూరు: ఎమ్మెల్సీ అప్పిరెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్ విధించిన కోర్టు.చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజుధంతేరాస్ రోజున ఆటో రంగంలో వాహనాల డెలివరీల అంచనా, 1 లక్ష వాహనాల డెలివరీలు✨🪔దుబాయ్ ఆకాశంలో దీపావళి మ్యాజిక్‌కు కౌంట్‌డౌన్.. 600 డ్రోన్లతో అద్భుత ప్రదర్శన!అమరావతి: బహిరంగ మార్కెట్‌లో ఉల్లి ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలుడీప్‌ఫేక్ వీడియోలతో ఎమ్మెల్సీకి బ్లాక్‌మెయిలింగ్🚨 గచ్చిబౌలి హోటల్ గదిలో అమెరికా పౌరుడు మృతి.. వ్యాపార పనులపై హైదరాబాద్‌కు వచ్చి విషాదాంతంఅంబేద్కర్ కోనసీమ జిల్లా: సెంటర్: కొత్తపేట.గుంటూరు: ఎమ్మెల్సీ అప్పిరెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్ విధించిన కోర్టు.చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజుధంతేరాస్ రోజున ఆటో రంగంలో వాహనాల డెలివరీల అంచనా, 1 లక్ష వాహనాల డెలివరీలు✨🪔దుబాయ్ ఆకాశంలో దీపావళి మ్యాజిక్‌కు కౌంట్‌డౌన్.. 600 డ్రోన్లతో అద్భుత ప్రదర్శన!అమరావతి: బహిరంగ మార్కెట్‌లో ఉల్లి ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలుడీప్‌ఫేక్ వీడియోలతో ఎమ్మెల్సీకి బ్లాక్‌మెయిలింగ్
వాతావరణం
📅 తేదీ వారీగా

రాప్తాడు ఘటన బాధితురాలు గోపిక ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని తెలిపిన మంత్రి సత్యకుమార్

ప్రత్యేక కథనంజాతీయం
రాప్తాడు ఘటన బాధితురాలు గోపిక ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని తెలిపిన మంత్రి సత్యకుమార్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో గోపిక కుడి భుజానికి శస్త్రచికిత్స విజయవంతం

మంచం నుంచి లేచి కుర్చీలో కూర్చుంటున్న గోపిక.. నిలబడేందుకు, నడిచేందుకు ప్రయత్నం

గోపిక శ్వాస, రక్త ప్రసరణ సాధారణ స్థితిలోనే ఉన్నాయని మంత్రి వెల్లడి

నోటి ద్వారా ఆహారం తీసుకోవడం ప్రారంభించిన గోపిక

ఐవీ ద్వారా మందులు, నొప్పి నివారణ చికిత్స కొనసాగుతోందన్న మంత్రి సత్యకుమార్

X లో చూడండి ›

సంబంధిత వార్తలు