తెలుగు ఎడిషన్ · 7 నవంబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
వాట్సాప్ 45.4 లక్షల ఖాతాలను నిషేధించింది🐘💔 నిలబడలేక ప్రాణాలతో పోరాడుతున్న ‘మాయ’.. ప్రత్యేక విమానంలో వంటారాకు తరలింపు🚨 గచ్చిబౌలి హోటల్ గదిలో అమెరికా పౌరుడు మృతి.. వ్యాపార పనులపై హైదరాబాద్‌కు వచ్చి విషాదాంతంఅంబేద్కర్ కోనసీమ జిల్లా: సెంటర్: కొత్తపేట.గుంటూరు: ఎమ్మెల్సీ అప్పిరెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్ విధించిన కోర్టు.చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజుధంతేరాస్ రోజున ఆటో రంగంలో వాహనాల డెలివరీల అంచనా, 1 లక్ష వాహనాల డెలివరీలు✨🪔దుబాయ్ ఆకాశంలో దీపావళి మ్యాజిక్‌కు కౌంట్‌డౌన్.. 600 డ్రోన్లతో అద్భుత ప్రదర్శన!వాట్సాప్ 45.4 లక్షల ఖాతాలను నిషేధించింది🐘💔 నిలబడలేక ప్రాణాలతో పోరాడుతున్న ‘మాయ’.. ప్రత్యేక విమానంలో వంటారాకు తరలింపు🚨 గచ్చిబౌలి హోటల్ గదిలో అమెరికా పౌరుడు మృతి.. వ్యాపార పనులపై హైదరాబాద్‌కు వచ్చి విషాదాంతంఅంబేద్కర్ కోనసీమ జిల్లా: సెంటర్: కొత్తపేట.గుంటూరు: ఎమ్మెల్సీ అప్పిరెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్ విధించిన కోర్టు.చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజుధంతేరాస్ రోజున ఆటో రంగంలో వాహనాల డెలివరీల అంచనా, 1 లక్ష వాహనాల డెలివరీలు✨🪔దుబాయ్ ఆకాశంలో దీపావళి మ్యాజిక్‌కు కౌంట్‌డౌన్.. 600 డ్రోన్లతో అద్భుత ప్రదర్శన!
వాతావరణం
📅 తేదీ వారీగా

🚨 గచ్చిబౌలి హోటల్ గదిలో అమెరికా పౌరుడు మృతి.. వ్యాపార పనులపై హైదరాబాద్‌కు వచ్చి విషాదాంతం

ప్రత్యేక కథనంజాతీయం
🚨 గచ్చిబౌలి హోటల్ గదిలో అమెరికా పౌరుడు మృతి.. వ్యాపార పనులపై హైదరాబాద్‌కు వచ్చి విషాదాంతం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

హైదరాబాద్ గచ్చిబౌలిలోని SLN టెర్మినస్ Marriott Executive Apartmentsలో అమెరికాకు చెందిన మిచెల్ బ్రియాన్ లీ (41) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

కాలిఫోర్నియాకు చెందిన మిచెల్ తన వ్యాపార భాగస్వామి డేవిడ్ వూతో కలిసి నవంబర్ 2న హైదరాబాద్‌కు వచ్చి, 12వ అంతస్తులోని గదిలో బస చేస్తున్నారు.

నవంబర్ 4 సాయంత్రం నుంచి ఫోన్ కాల్స్‌కు స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది గది తెరిచి చూడగా మంచంపై అపస్మారక స్థితిలో కనిపించారు. 108 సిబ్బంది పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతికి అసలు కారణం పోస్టుమార్టం నివేదిక తర్వాతే తేలనుంది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు