తెలుగు ఎడిషన్ · 6 నవంబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
అంబేద్కర్ కోనసీమ జిల్లా: సెంటర్: కొత్తపేట.గుంటూరు: ఎమ్మెల్సీ అప్పిరెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్ విధించిన కోర్టు.చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజుధంతేరాస్ రోజున ఆటో రంగంలో వాహనాల డెలివరీల అంచనా, 1 లక్ష వాహనాల డెలివరీలు✨🪔దుబాయ్ ఆకాశంలో దీపావళి మ్యాజిక్‌కు కౌంట్‌డౌన్.. 600 డ్రోన్లతో అద్భుత ప్రదర్శన!అమరావతి: బహిరంగ మార్కెట్‌లో ఉల్లి ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలుడీప్‌ఫేక్ వీడియోలతో ఎమ్మెల్సీకి బ్లాక్‌మెయిలింగ్హైదరాబాద్ గచ్చిబౌలిలో అమెరికా పౌరుడు అనుమానాస్పద మృతిఅంబేద్కర్ కోనసీమ జిల్లా: సెంటర్: కొత్తపేట.గుంటూరు: ఎమ్మెల్సీ అప్పిరెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్ విధించిన కోర్టు.చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజుధంతేరాస్ రోజున ఆటో రంగంలో వాహనాల డెలివరీల అంచనా, 1 లక్ష వాహనాల డెలివరీలు✨🪔దుబాయ్ ఆకాశంలో దీపావళి మ్యాజిక్‌కు కౌంట్‌డౌన్.. 600 డ్రోన్లతో అద్భుత ప్రదర్శన!అమరావతి: బహిరంగ మార్కెట్‌లో ఉల్లి ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలుడీప్‌ఫేక్ వీడియోలతో ఎమ్మెల్సీకి బ్లాక్‌మెయిలింగ్హైదరాబాద్ గచ్చిబౌలిలో అమెరికా పౌరుడు అనుమానాస్పద మృతి
వాతావరణం
📅 తేదీ వారీగా

చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు

ప్రత్యేక కథనంజాతీయం
చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

డిసెంబర్ 7 నుంచి 9 వరకు ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్

సమ్మిట్ ఆహ్వానాలు.. ప్రముఖుల రాకపై సీఎస్ సంజయ్ జాజు సమీక్ష

అంతర్జాతీయ, జాతీయ ప్రముఖుల భాగస్వామ్యంపై ప్రత్యేక దృష్టి

ఆహ్వానాలు అందుకున్న ప్రముఖుల నుంచి కన్ఫర్మేషన్లపై ఆరా

దేశంలోనే అతిపెద్ద మల్టీ సెక్టార్ ఎక్స్‌పోలలో ఒకటిగా సమ్మిట్ నిర్వహణ

తెలంగాణ పెట్టుబడి అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యం

రాష్ట్ర పారిశ్రామిక బలాలు, మౌలిక వసతుల సామర్థ్యాల ప్రదర్శన

అభివృద్ధి చెందుతున్న రంగాల్లో పెట్టుబడులకు భారీ వేదిక

గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షించేలా సమ్మిట్ నిర్వహణ

అంతర్జాతీయ పెట్టుబడి గమ్యస్థానంగా తెలంగాణకు గుర్తింపు తీసుకురావడమే లక్ష్యం

ప్రముఖ పారిశ్రామికవేత్తలు, గ్లోబల్ ఇన్వెస్టర్లు, జాతీయ స్థాయి ప్రతినిధులకు ఆహ్వానాలు

ప్రముఖుల భాగస్వామ్యంపై నిరంతర ఫాలోఅప్ చేయాలని సీఎస్ ఆదేశం

సమన్వయంతో సమ్మిట్‌ను విజయవంతం చేయాలని అధికారులకు సూచన

X లో చూడండి ›

సంబంధిత వార్తలు