అమరావతి: బహిరంగ మార్కెట్‌లో ఉల్లి ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
రైతు బజార్లలో కిలో ఉల్లిపాయలు రూ.35కే విక్రయం
నాసిక్ నుంచి ఏపీకి చేరిన 800 మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలు
రైల్వే వ్యాగన్ల ద్వారా రాష్ట్రానికి చేరుకున్న ఉల్లిపాయలు
మహారాష్ట్ర నుంచి NCCF ద్వారా ఉల్లిపాయల కొనుగోలు
రాష్ట్రవ్యాప్తంగా అన్ని రైతు బజార్లలో ఉల్లిపాయల విక్రయాలు
వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పౌరసరఫరాల శాఖ విజ్ఞప్తి





