తెలుగు ఎడిషన్ · 6 నవంబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
అంబేద్కర్ కోనసీమ జిల్లా: సెంటర్: కొత్తపేట.గుంటూరు: ఎమ్మెల్సీ అప్పిరెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్ విధించిన కోర్టు.చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజుధంతేరాస్ రోజున ఆటో రంగంలో వాహనాల డెలివరీల అంచనా, 1 లక్ష వాహనాల డెలివరీలు✨🪔దుబాయ్ ఆకాశంలో దీపావళి మ్యాజిక్‌కు కౌంట్‌డౌన్.. 600 డ్రోన్లతో అద్భుత ప్రదర్శన!అమరావతి: బహిరంగ మార్కెట్‌లో ఉల్లి ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలుడీప్‌ఫేక్ వీడియోలతో ఎమ్మెల్సీకి బ్లాక్‌మెయిలింగ్హైదరాబాద్ గచ్చిబౌలిలో అమెరికా పౌరుడు అనుమానాస్పద మృతిఅంబేద్కర్ కోనసీమ జిల్లా: సెంటర్: కొత్తపేట.గుంటూరు: ఎమ్మెల్సీ అప్పిరెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్ విధించిన కోర్టు.చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజుధంతేరాస్ రోజున ఆటో రంగంలో వాహనాల డెలివరీల అంచనా, 1 లక్ష వాహనాల డెలివరీలు✨🪔దుబాయ్ ఆకాశంలో దీపావళి మ్యాజిక్‌కు కౌంట్‌డౌన్.. 600 డ్రోన్లతో అద్భుత ప్రదర్శన!అమరావతి: బహిరంగ మార్కెట్‌లో ఉల్లి ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలుడీప్‌ఫేక్ వీడియోలతో ఎమ్మెల్సీకి బ్లాక్‌మెయిలింగ్హైదరాబాద్ గచ్చిబౌలిలో అమెరికా పౌరుడు అనుమానాస్పద మృతి
వాతావరణం
📅 తేదీ వారీగా

హైదరాబాద్ గచ్చిబౌలిలో అమెరికా పౌరుడు అనుమానాస్పద మృతి

ప్రత్యేక కథనంజాతీయం
హైదరాబాద్ గచ్చిబౌలిలో అమెరికా పౌరుడు అనుమానాస్పద మృతి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఎస్ఎల్‌ఎన్ టెర్మినస్‌లోని మారియట్ ఎగ్జిక్యూటివ్ అపార్ట్‌మెంట్స్‌లో ఘటన.

మిచెల్ బ్రియాన్ లీ (41)గా మృతుడి గుర్తింపు.

వ్యాపార పనుల నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చిన అమెరికా పౌరుడు.

ఫోన్ కాల్స్‌కు స్పందించకపోవడంతో హోటల్ సిబ్బందికి అనుమానం.

గది తలుపులు తెరిచి చూడగా మంచంపై విగతజీవిగా కనిపించిన మిచెల్.

ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న గచ్చిబౌలి పోలీసులు

X లో చూడండి ›

సంబంధిత వార్తలు