తెలుగు ఎడిషన్ · 7 నవంబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
కర్ణాటక పెట్రోల్ వివాదం.. చమురు మంత్రిత్వ శాఖ క్లారిటీహైదరాబాద్‌లో త్రాగునీటి దుర్వినియోగండిండి ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వాన్ని నిలదీసిన టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితశామీర్‌పేట్‌లో విషాదం.. పెళ్లి పత్రికలు పంచుతుండగా తండ్రి మృతినా పేరుతో వస్తున్న ఏఐ ఫేక్ వీడియోలు డిలీట్ చేయండి: సురేఖ వాణివెంటిలెటర్ల దొంగలు దొరికారుఆల్వాల్‌లో రెండు దాడుల్లో 163 డిఫెన్స్ లిక్కర్ బాటిళ్లుపోలీసుల అదుపులో రోజాకర్ణాటక పెట్రోల్ వివాదం.. చమురు మంత్రిత్వ శాఖ క్లారిటీహైదరాబాద్‌లో త్రాగునీటి దుర్వినియోగండిండి ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వాన్ని నిలదీసిన టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితశామీర్‌పేట్‌లో విషాదం.. పెళ్లి పత్రికలు పంచుతుండగా తండ్రి మృతినా పేరుతో వస్తున్న ఏఐ ఫేక్ వీడియోలు డిలీట్ చేయండి: సురేఖ వాణివెంటిలెటర్ల దొంగలు దొరికారుఆల్వాల్‌లో రెండు దాడుల్లో 163 డిఫెన్స్ లిక్కర్ బాటిళ్లుపోలీసుల అదుపులో రోజా
వాతావరణం
📅 తేదీ వారీగా

కర్ణాటక పెట్రోల్ వివాదం.. చమురు మంత్రిత్వ శాఖ క్లారిటీ

బిజినెస్జాతీయం
కర్ణాటక పెట్రోల్ వివాదం.. చమురు మంత్రిత్వ శాఖ క్లారిటీ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

పెట్రోల్‌లో అధిక ఇథనాల్ ఉందన్న కర్ణాటక ఆరోపణలను కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది.

పీఎస్‌యూ సంస్థలు సరఫరా చేసే E20 పెట్రోల్ నిర్ణీత నాణ్యతా ప్రమాణాలకు (BIS) అనుగుణంగా ఉందని స్పష్టం చేసింది.

పెట్రోల్‌లో 31 శాతం ఇథనాల్ ఉందని కర్ణాటక చేసిన వాదనను కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ ఖండించింది.

దేశవ్యాప్తంగా సేకరించిన 893 నమూనాలు నాణ్యత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాయని తెలిపింది.

కర్ణాటక అనుసరించిన నమూనాల సేకరణ విధానాన్ని చమురు మంత్రిత్వ శాఖ తిరస్కరించింది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు