ధంతేరాస్ రోజున రూ.66,000 కోట్ల బంగారం కొనుగోళ్లు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ధంతేరాస్ సందర్భంగా దేశవ్యాప్తంగా బంగారం, వెండి, వాహన విక్రయాలు జోరందుకున్నాయి.
ఒక్కరోజే 50 టన్నుల బంగారం అమ్ముడైంది. దీని విలువ రూ.66,000 కోట్లు.
వెండి అమ్మకాలు రూ.20,000 కోట్లకు చేరుకున్నాయి.
ఆటోమొబైల్ రంగంలోనూ భారీ డెలివరీలు జరిగాయి. 5 లక్షల స్కూటర్లు, బైక్‌లు కస్టమర్లకు చేరాయి.
కార్ల తయారీదారులు 1,00,000 కార్లను డెలివరీ చేయగా, అందులో మారుతి వాటా 31,000గా ఉంది.





