తెలుగు ఎడిషన్ · 7 నవంబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
దీపావళి గిఫ్ట్.. తెలంగాణలో కొత్తగా 4.5 లక్షల మందికి పెన్షన్లు!🔥 కొచ్చిలో “ఫ్రీడమ్.. ఫ్రీడమ్” నినాదాలు.. CJP ర్యాలీలో ప్రకాశ్ రాజ్!సూరత్ టెక్స్‌టైల్ వ్యాపారి ఉద్యోగులకు దీపావళి బోనస్.. పూజా పళ్లెంలో నోట్లుధంతేరాస్ రోజున రూ.66,000 కోట్ల బంగారం కొనుగోళ్లు🔥 “గడ్డం పెంచితే రేవంత్ రెడ్డి అయిపోతావా కేటీఆర్?” — సీఎం రేవంత్ సెటైర్లుకర్ణాటక పెట్రోల్ వివాదం.. చమురు మంత్రిత్వ శాఖ క్లారిటీహైదరాబాద్‌లో త్రాగునీటి దుర్వినియోగండిండి ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వాన్ని నిలదీసిన టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితదీపావళి గిఫ్ట్.. తెలంగాణలో కొత్తగా 4.5 లక్షల మందికి పెన్షన్లు!🔥 కొచ్చిలో “ఫ్రీడమ్.. ఫ్రీడమ్” నినాదాలు.. CJP ర్యాలీలో ప్రకాశ్ రాజ్!సూరత్ టెక్స్‌టైల్ వ్యాపారి ఉద్యోగులకు దీపావళి బోనస్.. పూజా పళ్లెంలో నోట్లుధంతేరాస్ రోజున రూ.66,000 కోట్ల బంగారం కొనుగోళ్లు🔥 “గడ్డం పెంచితే రేవంత్ రెడ్డి అయిపోతావా కేటీఆర్?” — సీఎం రేవంత్ సెటైర్లుకర్ణాటక పెట్రోల్ వివాదం.. చమురు మంత్రిత్వ శాఖ క్లారిటీహైదరాబాద్‌లో త్రాగునీటి దుర్వినియోగండిండి ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వాన్ని నిలదీసిన టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
వాతావరణం
📅 తేదీ వారీగా

🔥 కొచ్చిలో “ఫ్రీడమ్.. ఫ్రీడమ్” నినాదాలు.. CJP ర్యాలీలో ప్రకాశ్ రాజ్!

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

కేరళలోని కొచ్చిలో CJP నిర్వహించిన ‘Jantar Mantar @ Kochi’ నిరసన కార్యక్రమంలో నటుడు ప్రకాశ్ రాజ్ పాల్గొన్నారు.

SIR (Special Intensive Revision)ను ఉపసంహరించుకోవాలని, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మెరైన్ డ్రైవ్ నుంచి రాజేంద్ర మైదాన్ వరకు ర్యాలీ నిర్వహించారు.

ర్యాలీలో పాల్గొన్న ప్రకాశ్ రాజ్ “Freedom.. Freedom” అంటూ నినాదాలు చేయడం ఆకట్టుకుంది. జాతీయ జెండాలతో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, యువత ఈ నిరసనలో పాల్గొన్నారు.

CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సహా పలువురు నేతలు, కార్యకర్తలు కార్యక్రమానికి హాజరయ్యారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు