తెలుగు ఎడిషన్ · 7 నవంబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
బంజారాహిల్స్‌లో జనం ముందే దారుణ హత్య!అమరావతి: ఎంపీటీసీ ఎన్నికల్లో 7,196 స్థానాలను కైవసం చేసుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిదీపావళి గిఫ్ట్.. తెలంగాణలో కొత్తగా 4.5 లక్షల మందికి పెన్షన్లు!🔥 కొచ్చిలో “ఫ్రీడమ్.. ఫ్రీడమ్” నినాదాలు.. CJP ర్యాలీలో ప్రకాశ్ రాజ్!సూరత్ టెక్స్‌టైల్ వ్యాపారి ఉద్యోగులకు దీపావళి బోనస్.. పూజా పళ్లెంలో నోట్లుధంతేరాస్ రోజున రూ.66,000 కోట్ల బంగారం కొనుగోళ్లు🔥 “గడ్డం పెంచితే రేవంత్ రెడ్డి అయిపోతావా కేటీఆర్?” — సీఎం రేవంత్ సెటైర్లుకర్ణాటక పెట్రోల్ వివాదం.. చమురు మంత్రిత్వ శాఖ క్లారిటీబంజారాహిల్స్‌లో జనం ముందే దారుణ హత్య!అమరావతి: ఎంపీటీసీ ఎన్నికల్లో 7,196 స్థానాలను కైవసం చేసుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిదీపావళి గిఫ్ట్.. తెలంగాణలో కొత్తగా 4.5 లక్షల మందికి పెన్షన్లు!🔥 కొచ్చిలో “ఫ్రీడమ్.. ఫ్రీడమ్” నినాదాలు.. CJP ర్యాలీలో ప్రకాశ్ రాజ్!సూరత్ టెక్స్‌టైల్ వ్యాపారి ఉద్యోగులకు దీపావళి బోనస్.. పూజా పళ్లెంలో నోట్లుధంతేరాస్ రోజున రూ.66,000 కోట్ల బంగారం కొనుగోళ్లు🔥 “గడ్డం పెంచితే రేవంత్ రెడ్డి అయిపోతావా కేటీఆర్?” — సీఎం రేవంత్ సెటైర్లుకర్ణాటక పెట్రోల్ వివాదం.. చమురు మంత్రిత్వ శాఖ క్లారిటీ
వాతావరణం
📅 తేదీ వారీగా

అమరావతి: ఎంపీటీసీ ఎన్నికల్లో 7,196 స్థానాలను కైవసం చేసుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి

ప్రత్యేక కథనంజాతీయం
అమరావతి: ఎంపీటీసీ ఎన్నికల్లో 7,196 స్థానాలను కైవసం చేసుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఎంపీటీసీల్లో టీడీపీకి 6,174 స్థానాలు

జనసేన 863 ఎంపీటీసీ స్థానాల్లో విజయం

బీజేపీకి 159 ఎంపీటీసీ స్థానాలు

మొత్తంగా కూటమి ఖాతాలో 7,196 ఎంపీటీసీ స్థానాలు

ఎంపీటీసీ ఎన్నికల్లో వైసీపీకి 1,596 స్థానాలు

ఇతరులు 268 ఎంపీటీసీ స్థానాల్లో విజయం

మొత్తం 9,829 ఎంపీటీసీ స్థానాలకు గాను 9,060 స్థానాల ఫలితాల వెల్లడి

జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ కూటమి పార్టీలకు మెజార్టీ స్థానాలు

జెడ్పీటీసీల్లో కూటమి ఖాతాలో 479 స్థానాలు

మరో 33 జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల ఆధిక్యం

జెడ్పీటీసీల్లో టీడీపీకి 390 స్థానాలు, మరో 30 స్థానాల్లో ఆధిక్యం

జనసేనకు 68 జెడ్పీటీసీ స్థానాలు, మరో రెండు చోట్ల ఆధిక్యం

బీజేపీకి 21 జెడ్పీటీసీ స్థానాలు, మరో చోట ఆధిక్యం

మూడు పార్టీలకు కలిపి 512 జెడ్పీటీసీ స్థానాల్లో విజయం, ఆధిక్యం

జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీకి 55 స్థానాలు

మరో ఆరు జెడ్పీటీసీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థుల ఆధిక్యం

ఇతరులు నాలుగు జెడ్పీటీసీ స్థానాల్లో విజయం

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి పార్టీలకు స్పష్టమైన ఆధిక్యం

X లో చూడండి ›

సంబంధిత వార్తలు