తెలుగు ఎడిషన్ · 30 సెప్టెంబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
తిరుమలలో భక్తుల రద్దీ.. 24 గంటల నిరీక్షణకీసర, జవహర్ నగర్‌లో నకిలీ వైద్యుల ఆటకట్టుతెలంగాణలో విద్యుత్ డిమాండ్ రికార్డ్పప్పుధాన్యాల సాగులో తెలంగాణ రికార్డ్సూర్యాపేటలో మైత్రి ట్రావెల్స్ బస్సు బోల్తాసిరిసిల్లకు సీఎం రేవంత్.. అభివృద్ధి పనుల జాతరపాక్ సరిహద్దులో ఆర్మీ హెలికాప్టర్ల డ్రిల్స్ట్రాత్‌ఫీల్డ్ మేయర్‌గా సంధ్యారెడ్డితిరుమలలో భక్తుల రద్దీ.. 24 గంటల నిరీక్షణకీసర, జవహర్ నగర్‌లో నకిలీ వైద్యుల ఆటకట్టుతెలంగాణలో విద్యుత్ డిమాండ్ రికార్డ్పప్పుధాన్యాల సాగులో తెలంగాణ రికార్డ్సూర్యాపేటలో మైత్రి ట్రావెల్స్ బస్సు బోల్తాసిరిసిల్లకు సీఎం రేవంత్.. అభివృద్ధి పనుల జాతరపాక్ సరిహద్దులో ఆర్మీ హెలికాప్టర్ల డ్రిల్స్ట్రాత్‌ఫీల్డ్ మేయర్‌గా సంధ్యారెడ్డి
వాతావరణం
📅 తేదీ వారీగా

ఎమ్మెల్యే ఇంటికి స్ట్రెచర్‌పై రోగి

ప్రభుత్వంమంచిర్యాల
ఎమ్మెల్యే ఇంటికి స్ట్రెచర్‌పై రోగి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో అర్థరాత్రి రోగి బంధువుల హంగామా..

వైద్యులు, సిబ్బంది పట్టించుకోవడం లేదని, ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాలని చెబుతున్నారని ఆరోపణ..

స్ట్రెచర్‌తో సహా రోగిని తీసుకుని ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు ఇంటికి బయలుదేరిన బంధువులు..

మధ్యలోనే అడ్డుకున్న పోలీసులు..

పోలీస్ సిబ్బందికి, రోగి బంధువులకు మధ్య తీవ్ర వాగ్వాదం.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు