మంచిర్యాలలో దారుణం.. రిపోర్టర్‌ను చంపిన భార్య

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అశోక్ రోడ్‌లో యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ వైద్య మోహన్‌ను రోకలిబండతో కొట్టి చంపిన భార్య జమున..
భర్త అనుమానంతో వేధింపులకు గురిచేయడం వల్లే హత్య చేసినట్లు సమాచారం.





