తిరుప్పరంకుండ్రం దీపోత్సవం వివాదం.. భక్తుల నిరసన, 20 మంది అదుపు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తిరుప్పరంకుండ్రం ఆలయం బయట భక్తులు గుమిగూడారు.
ఉచి పిళ్లైయార్ ఆలయం దగ్గర దీపతూన్ ఏర్పాట్లను చూసి, కోర్టు అనుమతించిన దీపతూన్ దగ్గర దీపం వెలిగించరనే భయంతో భక్తులు నిరసన వ్యక్తం చేశారు.
నిరసనకారులు మా కొండ! మా కొండ! అని నినాదాలు చేశారు.
నిరసనలో పాల్గొన్న సుమారు 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.





