పూరీ బీచ్‌లో విదేశీ మహిళల కార్తీక దీపోత్సవం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఒడిశాలోని పూరీ బీచ్‌లో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా విదేశీ మహిళలు భక్తిశ్రద్ధలతో సముద్రంలో కార్తీక దీపాలను వదిలారు.
దీపాలను వదులుతున్న ఈ అద్భుత దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
భారతీయ సంస్కృతిపై విదేశీయుల అభిమానాన్ని చూసి నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.





