తెలుగు ఎడిషన్ · 24 నవంబర్ 2026
మంగళవారం
🔍
బ్రేకింగ్
ఆదిలాబాద్‌లో 'చిల్డ్రన్ బ్యాంక్' నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు.. ఆరుగురు అరెస్ట్!తిరుప్పరంకుండ్రం దీపోత్సవం వివాదం.. భక్తుల నిరసన, 20 మంది అదుపుబాచుపల్లిలో సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తూ ముగ్గురు కార్మికుల మృతివైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. ఇండియా-ఏ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ!బండ్ల గణేష్ చెక్ బౌన్స్ కేసు వివాదం సుఖాంతంభద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బస్సును ఢీకొట్టిన కారు.. ఆరుగురు విద్యార్థులకు గాయాలుతీర్థమలై కొండపైకి కొప్పరైపూరీ బీచ్‌లో విదేశీ మహిళల కార్తీక దీపోత్సవంఆదిలాబాద్‌లో 'చిల్డ్రన్ బ్యాంక్' నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు.. ఆరుగురు అరెస్ట్!తిరుప్పరంకుండ్రం దీపోత్సవం వివాదం.. భక్తుల నిరసన, 20 మంది అదుపుబాచుపల్లిలో సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తూ ముగ్గురు కార్మికుల మృతివైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. ఇండియా-ఏ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ!బండ్ల గణేష్ చెక్ బౌన్స్ కేసు వివాదం సుఖాంతంభద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బస్సును ఢీకొట్టిన కారు.. ఆరుగురు విద్యార్థులకు గాయాలుతీర్థమలై కొండపైకి కొప్పరైపూరీ బీచ్‌లో విదేశీ మహిళల కార్తీక దీపోత్సవం
వాతావరణం
📅 తేదీ వారీగా

అరుణాచలంలో కార్తీక దీపోత్సవం.. వర్షంలోనూ భారీ గిరిప్రదక్షిణ

ఆధ్యాత్మికంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

అరుణాచలంలో కార్తీక దీపోత్సవం సందర్భంగా భక్తులు భారీగా గిరిప్రదక్షిణ చేస్తున్నారు.

వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా వేలాది మంది భక్తులు గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు.

శివనామస్మరణతో అరుణాచలం మార్మోగుతోంది.

కార్తీక మహాదీపోత్సవం కోసం లక్షల్లో భక్తులు తరలివచ్చారు.

రాజగోపురం ముందున్న పోలీస్ హెల్ప్ డెస్క్ దగ్గర తెలంగాణకు చెందిన వ్యక్తిని రావాలని అనౌన్సర్ కోరారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు