అమెరికాలో 30 వేలకు పైగా అయ్యప్ప మాల ధరించిన భక్తులు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అమెరికాలో అయ్యప్ప భక్తి ఉధృతమవుతోంది. ఈ ఏడాది 30 వేల మందికి పైగా భక్తులు అయ్యప్ప దీక్ష తీసుకున్నారు.
న్యూజెర్సీలోని Princetonలో అయ్యప్ప పడి పూజ నిర్వహించారు.
అక్కడ అయ్యప్ప దేవాలయాలు ఉండటంతో భక్తులు శబరిమల వెళ్లే అవసరం లేకుండా అక్కడే ఇరుముడి సమర్పిస్తున్నారు.
అమెరికాలో ప్రతి ఏటా సగటున 700లకు పైగా పడి పూజలు జరుగుతున్నాయి.





