బాచుపల్లిలో సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తూ ముగ్గురు కార్మికుల మృతి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మేడ్చల్ జిల్లా బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దీపక్ హారిక్ అపార్ట్‌మెంట్‌లో విషాదం నెలకొంది.
మృతుల్లో హెచ్‌ఆర్ ఇన్వెస్టిస్ క్లీనింగ్ కంపెనీకి చెందిన సుమన్ (24), సురేష్ ఉన్నారు.
సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటన మే 29, 2024న జరిగింది.





