తెలుగు ఎడిషన్ · 19 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
టోలిచౌకి సీఐ ఎల్. రమేష్ నాయక్ ఏసీబీకి చిక్కారు.. హోటల్ సమయం దాటి నడిపేందుకు లంచం..సంగారెడ్డిలో 200 మోడిఫైడ్ సైలెన్సర్ల ధ్వంసం.. కఠిన చర్యలు తప్పవు2035 నాటికి ఇస్లాం అతిపెద్ద మత సమూహంగా.. ప్యూ రీసెర్చ్ అంచనాకాన్పూర్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో 12 మంది ఇరుక్కుపోయి రూ.36 వేల జరిమానాయశోద ఆసుపత్రిలో విజయ్ దేవరకొండ, పీవీ సింధురియల్ ఎస్టేట్ సంస్థలపై కొరడా ఝళిపించిన తెలంగాణ రెరా.. ఒకేసారి 17 కేసుల్లో కీలక ఆదేశాలు జారీ.ఎన్టీఆర్ జిల్లా కొండ పర్వలో పెద్దపులి సంచారం.. పహరా కాస్తున్న పోలీసులురెవెన్యూ శాఖలో ఏసీబీ దాడులుటోలిచౌకి సీఐ ఎల్. రమేష్ నాయక్ ఏసీబీకి చిక్కారు.. హోటల్ సమయం దాటి నడిపేందుకు లంచం..సంగారెడ్డిలో 200 మోడిఫైడ్ సైలెన్సర్ల ధ్వంసం.. కఠిన చర్యలు తప్పవు2035 నాటికి ఇస్లాం అతిపెద్ద మత సమూహంగా.. ప్యూ రీసెర్చ్ అంచనాకాన్పూర్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో 12 మంది ఇరుక్కుపోయి రూ.36 వేల జరిమానాయశోద ఆసుపత్రిలో విజయ్ దేవరకొండ, పీవీ సింధురియల్ ఎస్టేట్ సంస్థలపై కొరడా ఝళిపించిన తెలంగాణ రెరా.. ఒకేసారి 17 కేసుల్లో కీలక ఆదేశాలు జారీ.ఎన్టీఆర్ జిల్లా కొండ పర్వలో పెద్దపులి సంచారం.. పహరా కాస్తున్న పోలీసులురెవెన్యూ శాఖలో ఏసీబీ దాడులు
వాతావరణం
📅 తేదీ వారీగా

కూకట్‌పల్లిలో పెట్రోల్ బంక్‌లో అగ్నిప్రమాదం.. సౌమ్యనగర్‌లో ఘటన!

ప్రత్యేక కథనంమేడ్చల్-మల్కాజిగిరి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

హైదరాబాద్ కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధి సౌమ్యనగర్‌లోని హెచ్‌పీ పెట్రోల్ బంక్‌లో అగ్నిప్రమాదం జరిగింది.

పెట్రోల్ బంక్ వద్ద ఒక వ్యక్తి సిగరెట్ లేదా బీడీ తాగడం వల్లే మంటలు చెలరేగి, అతనికి తీవ్ర గాయాలయ్యాయని అక్కడి వారు పేర్కొంటున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఒక వ్యక్తి తీవ్ర గాయాలతో ప్లాస్టిక్ కుర్చీలో కూర్చుని కనిపించాడు. పెట్రోల్ బంక్ సిబ్బంది ట్యాంకర్లపై నీళ్లు చల్లుతూ, వాహనాలను పక్కకు జరుపుతూ మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు.

ప్రమాదానికి గల కారణాలు, ఆస్తినష్టంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు