‘నా భార్య వేధిస్తోంది.. బతకాలని లేదు’.. సెల్ఫీ వీడియో తీసి యువకుడు అదృశ్యం!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
> మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం మోతీఘనపూర్‌లో ఘటన
> భార్య వేధింపులు భరించలేకపోతున్నానంటూ సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేసిన శివప్రసాద్ (23)
> తనను కొడుతూ, బూతులు తిడుతూ అవమానిస్తోందని వీడియోలో పేర్కొన్న యువకుడు
> తల్లిదండ్రులకు ‘నాకు బతకాలని లేదు.. మీరైనా సంతోషంగా ఉండండి’ అంటూ సందేశం
> అనంతరం స్కూటీపై హైదరాబాద్ వైపు వెళ్లి కొత్తూరు వద్ద వాహనం నిలిపి అదృశ్యం
> తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి గాలింపు చేపట్టిన పోలీసులు





