లక్షన్నర లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ రవీందర్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
లక్షన్నర లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిన పెద్దపల్లి కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రవీందర్
పెద్దపల్లిలో రూ1.50 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డొంకెన రవీందర్





