నకిలీ డాక్యుమెంట్ల దందాకు చెక్.. రెండు ఫోర్జరీ ముఠాల గుట్టురట్టు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మల్కాజిగిరి, ఎల్బీ నగర్ SOT, స్థానిక పోలీసుల సంయుక్త ఆపరేషన్..
ఆస్తి మోసాలు, డాక్యుమెంట్ ఫోర్జరీలకు పాల్పడుతున్న రెండు పెద్ద నెట్‌వర్క్‌ల గుట్టురట్టు..
నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు..
నిందితుల నుంచి ఫోర్జరీ చేసిన ఆస్తి పత్రాలు స్వాధీనం..
63 రబ్బరు స్టాంపులు/సీళ్లు, నాన్-జ్యుడీషియల్ స్టాంప్ పేపర్లు సీజ్..





