తెలుగు ఎడిషన్ · 22 నవంబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
ఆస్తి పత్రాలు తిరిగి ఇవ్వని ఎస్‌బీఐ.. 7ఏళ్ల నుంచి రోజుకు రూ.5వేల చొప్పున ఫైన్‌..!2027 ఆఖరుకు బుల్లెట్ రైలు సర్వీస్ ప్రారంభంయలహంక ఆస్తి వివాదంలో షర్మిలకు కోర్టు షాక్‌బంగారం ధరలపై ప్రధాని మోదీ వ్యాఖ్యలుస్టార్ మిస్ టీన్ ఇండియా 2026 first runner-up గా రిషిత పెనుమెత్సడ్రోన్ టెండర్లలో చైనా విడిభాగాల కలకలంవిమాన క్యాబిన్‌లో ఇరుముడికి అనుమతితండ్రి కూలీ.. టైలరింగ్ చేసే తల్లి.. కూతురికి అమెజాన్‌లో రూ.46 లక్షల జాబ్!ఆస్తి పత్రాలు తిరిగి ఇవ్వని ఎస్‌బీఐ.. 7ఏళ్ల నుంచి రోజుకు రూ.5వేల చొప్పున ఫైన్‌..!2027 ఆఖరుకు బుల్లెట్ రైలు సర్వీస్ ప్రారంభంయలహంక ఆస్తి వివాదంలో షర్మిలకు కోర్టు షాక్‌బంగారం ధరలపై ప్రధాని మోదీ వ్యాఖ్యలుస్టార్ మిస్ టీన్ ఇండియా 2026 first runner-up గా రిషిత పెనుమెత్సడ్రోన్ టెండర్లలో చైనా విడిభాగాల కలకలంవిమాన క్యాబిన్‌లో ఇరుముడికి అనుమతితండ్రి కూలీ.. టైలరింగ్ చేసే తల్లి.. కూతురికి అమెజాన్‌లో రూ.46 లక్షల జాబ్!
వాతావరణం
📅 తేదీ వారీగా

ఆస్తి పత్రాలు తిరిగి ఇవ్వని ఎస్‌బీఐ.. 7ఏళ్ల నుంచి రోజుకు రూ.5వేల చొప్పున ఫైన్‌..!

ప్రత్యేక కథనంజాతీయం
ఆస్తి పత్రాలు తిరిగి ఇవ్వని ఎస్‌బీఐ.. 7ఏళ్ల నుంచి రోజుకు రూ.5వేల చొప్పున ఫైన్‌..!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

వినియోగదారుల కమిషన్ బ్యాంకు సేవా లోపంగా పరిగణించి అసలు పత్రాలను తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. లోన్ ఖాతాను మూసివేసినట్లు 2020 ఫిబ్రవరిలో జారీ చేసిన పత్రాన్ని కమిషన్ పరిశీలించింది. దీంతో 2019 మే 13 నుంచి పత్రాలు అప్పగించే వరకు రోజుకు రూ.ఐదు వేల చొప్పున బాధితుడికి పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

బ్యాంకు ఆదేశాలను పాటించేందుకు 45 రోజుల గడువు ఇచ్చింది.

సంబంధిత వార్తలు