తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి వివాహ ముహూర్తాలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి పెళ్లి బాజాలు మోగనున్నాయి.
డిసెంబర్ 15 వరకు శుభకార్యాలకు 12 రోజులు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి.
డిసెంబర్ 16 నుంచి జనవరి 15 వరకు ధనుర్మాసం కారణంగా శుభకార్యాలు నిషిద్ధం.
నవంబర్ నెలలో 21, 22, 24, 25, 26 తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి.
డిసెంబర్ నెలలో 2, 3, 4, 5, 6, 11, 12 తేదీల్లో వివాహాలు చేసుకోవచ్చు.





