తెలుగు ఎడిషన్ · 22 నవంబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
ఆస్తి పత్రాలు తిరిగి ఇవ్వని ఎస్‌బీఐ.. 7ఏళ్ల నుంచి రోజుకు రూ.5వేల చొప్పున ఫైన్‌..!2027 ఆఖరుకు బుల్లెట్ రైలు సర్వీస్ ప్రారంభంయలహంక ఆస్తి వివాదంలో షర్మిలకు కోర్టు షాక్‌బంగారం ధరలపై ప్రధాని మోదీ వ్యాఖ్యలుస్టార్ మిస్ టీన్ ఇండియా 2026 first runner-up గా రిషిత పెనుమెత్సడ్రోన్ టెండర్లలో చైనా విడిభాగాల కలకలంవిమాన క్యాబిన్‌లో ఇరుముడికి అనుమతితండ్రి కూలీ.. టైలరింగ్ చేసే తల్లి.. కూతురికి అమెజాన్‌లో రూ.46 లక్షల జాబ్!ఆస్తి పత్రాలు తిరిగి ఇవ్వని ఎస్‌బీఐ.. 7ఏళ్ల నుంచి రోజుకు రూ.5వేల చొప్పున ఫైన్‌..!2027 ఆఖరుకు బుల్లెట్ రైలు సర్వీస్ ప్రారంభంయలహంక ఆస్తి వివాదంలో షర్మిలకు కోర్టు షాక్‌బంగారం ధరలపై ప్రధాని మోదీ వ్యాఖ్యలుస్టార్ మిస్ టీన్ ఇండియా 2026 first runner-up గా రిషిత పెనుమెత్సడ్రోన్ టెండర్లలో చైనా విడిభాగాల కలకలంవిమాన క్యాబిన్‌లో ఇరుముడికి అనుమతితండ్రి కూలీ.. టైలరింగ్ చేసే తల్లి.. కూతురికి అమెజాన్‌లో రూ.46 లక్షల జాబ్!
వాతావరణం
📅 తేదీ వారీగా

బంగారం ధరలపై ప్రధాని మోదీ వ్యాఖ్యలు

జాతీయంజాతీయం
బంగారం ధరలపై ప్రధాని మోదీ వ్యాఖ్యలు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

లఖ్‌నవూలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ బంగారం ధరలపై స్పందించారు.

కొన్ని నెలల క్రితం, అవసరం లేకపోతే ఏడాది పాటు బంగారం కొనవద్దని తాను చేసిన విజ్ఞప్తిని ప్రజలు పాటించారని మోదీ చెప్పారు. తన సలహాను పాటించిన ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని, దీనివల్ల తమ డబ్బు ఆదా అయిందని వారు తనతో చెబుతున్నారని ఆయన వివరించారు. ఇప్పుడు బంగారం ధరలు తగ్గాయని పేర్కొన్నారు.

‘‘అవసరం లేకపోతే ఓ ఏడాది పాటు బంగారం కొనకుండా ఉండాలని కొన్ని నెలల క్రితం దేశ ప్రజలకు సూచించా. రోజుకు ఒకపూట భోజనం మానేయాలని గతంలో లాల్‌ బహదూర్‌ శాస్త్రి విజ్ఞప్తిని పాటించిన ఈ దేశ ప్రజల స్వభావం ఈనాటికీ అలాగే ఉండటం సంతోషాన్ని కలిగిస్తోంది. నాలాంటి సాధారణ వ్యక్తి చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకొని తక్కువ బంగారం కొనుగోలు చేశారు. ఇప్పుడు వాటి ధరలు తగ్గాయి’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు