తెలుగు ఎడిషన్ · 22 నవంబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
ఆస్తి పత్రాలు తిరిగి ఇవ్వని ఎస్‌బీఐ.. 7ఏళ్ల నుంచి రోజుకు రూ.5వేల చొప్పున ఫైన్‌..!2027 ఆఖరుకు బుల్లెట్ రైలు సర్వీస్ ప్రారంభంయలహంక ఆస్తి వివాదంలో షర్మిలకు కోర్టు షాక్‌బంగారం ధరలపై ప్రధాని మోదీ వ్యాఖ్యలుస్టార్ మిస్ టీన్ ఇండియా 2026 first runner-up గా రిషిత పెనుమెత్సడ్రోన్ టెండర్లలో చైనా విడిభాగాల కలకలంవిమాన క్యాబిన్‌లో ఇరుముడికి అనుమతితండ్రి కూలీ.. టైలరింగ్ చేసే తల్లి.. కూతురికి అమెజాన్‌లో రూ.46 లక్షల జాబ్!ఆస్తి పత్రాలు తిరిగి ఇవ్వని ఎస్‌బీఐ.. 7ఏళ్ల నుంచి రోజుకు రూ.5వేల చొప్పున ఫైన్‌..!2027 ఆఖరుకు బుల్లెట్ రైలు సర్వీస్ ప్రారంభంయలహంక ఆస్తి వివాదంలో షర్మిలకు కోర్టు షాక్‌బంగారం ధరలపై ప్రధాని మోదీ వ్యాఖ్యలుస్టార్ మిస్ టీన్ ఇండియా 2026 first runner-up గా రిషిత పెనుమెత్సడ్రోన్ టెండర్లలో చైనా విడిభాగాల కలకలంవిమాన క్యాబిన్‌లో ఇరుముడికి అనుమతితండ్రి కూలీ.. టైలరింగ్ చేసే తల్లి.. కూతురికి అమెజాన్‌లో రూ.46 లక్షల జాబ్!
వాతావరణం
📅 తేదీ వారీగా

యలహంక ఆస్తి వివాదంలో షర్మిలకు కోర్టు షాక్‌

కోర్టుజాతీయం
యలహంక ఆస్తి వివాదంలో షర్మిలకు కోర్టు షాక్‌
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

బెంగళూరులోని యలహంక ఆస్తి వివాదంలో షర్మిలకు వ్యతిరేకంగా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సిలికాన్ బిల్డర్స్ దాఖలు చేసిన కేసులో ఈ ఆదేశాలు వెలువడ్డాయి.

యలహంక ఆస్తిలోకి షర్మిల ప్రవేశించకూడదని కోర్టు ఆదేశించింది. షర్మిల కుటుంబ సభ్యులు, అనుచరులపై కూడా నిషేధం విధించింది.

2027 ఫిబ్రవరి వరకు ఈ ఆస్తి సిలికాన్ బిల్డర్స్ లీజులో ఉంది. ఆస్తి తమ స్వాధీనంలో ఉందని సిలికాన్ బిల్డర్స్ పేర్కొన్నారు.

లీజు ఒప్పందం, అద్దె చెల్లింపులు, విద్యుత్ బిల్లులను పరిశీలించిన బెంగళూరు కోర్టు ఈ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మధ్యంతర ఉత్తర్వులు డిసెంబర్ 19 వరకు అమల్లో ఉంటాయి.

సంబంధిత వార్తలు