తెలుగు ఎడిషన్ · 19 నవంబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
చనిపోయిందనుకుని దహనానికి తీసుకెళ్లారు.. మెషిన్‌లో నుంచి కేకలు వినిపించాయంటూ వైరల్ వీడియో!తమ్ముడికి పెళ్లి చేశారు.. తనకు చేయలేదని కన్నతల్లి ఇంటికే నిప్పుపెట్టిన పెద్ద కొడుకు!నిర్మల్‌లో వివాహిత ఆత్మహత్యాయత్నంనిర్మాత బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు శిక్ష.. రూ.95 లక్షల జరిమానా విధించిన ఒంగోలు కోర్టు!సిద్ధిపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనఖమ్మం హైవేపై DCM బోల్తా.. ధాన్యం, నిత్యావసరాల లోడును ఎత్తుకెళ్లిన జనంటోలిచౌకి సీఐ ఎల్. రమేష్ నాయక్ ఏసీబీకి చిక్కారు.. హోటల్ సమయం దాటి నడిపేందుకు లంచం..సంగారెడ్డిలో 200 మోడిఫైడ్ సైలెన్సర్ల ధ్వంసం.. కఠిన చర్యలు తప్పవుచనిపోయిందనుకుని దహనానికి తీసుకెళ్లారు.. మెషిన్‌లో నుంచి కేకలు వినిపించాయంటూ వైరల్ వీడియో!తమ్ముడికి పెళ్లి చేశారు.. తనకు చేయలేదని కన్నతల్లి ఇంటికే నిప్పుపెట్టిన పెద్ద కొడుకు!నిర్మల్‌లో వివాహిత ఆత్మహత్యాయత్నంనిర్మాత బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు శిక్ష.. రూ.95 లక్షల జరిమానా విధించిన ఒంగోలు కోర్టు!సిద్ధిపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనఖమ్మం హైవేపై DCM బోల్తా.. ధాన్యం, నిత్యావసరాల లోడును ఎత్తుకెళ్లిన జనంటోలిచౌకి సీఐ ఎల్. రమేష్ నాయక్ ఏసీబీకి చిక్కారు.. హోటల్ సమయం దాటి నడిపేందుకు లంచం..సంగారెడ్డిలో 200 మోడిఫైడ్ సైలెన్సర్ల ధ్వంసం.. కఠిన చర్యలు తప్పవు
వాతావరణం
📅 తేదీ వారీగా

నిర్మాత బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు శిక్ష.. రూ.95 లక్షల జరిమానా విధించిన ఒంగోలు కోర్టు!

కోర్టుప్రకాశం
నిర్మాత బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు శిక్ష.. రూ.95 లక్షల జరిమానా విధించిన ఒంగోలు కోర్టు!
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

చెక్ బౌన్స్ కేసులో సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ను దోషిగా తేల్చిన ఒంగోలు న్యాయస్థానం ఏడాది సాధారణ జైలు శిక్షతో పాటు రూ.95 లక్షల జరిమానా విధించింది.

జెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి ‘పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్’ పేరిట బండ్ల గణేశ్ రూ.95 లక్షల చెక్కు ఇచ్చారు. అయితే బ్యాంకు ఖాతాలో తగినంత నగదు లేకపోవడంతో చెక్కు బౌన్స్ అయింది.

దీంతో బాధితుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, విచారణ అనంతరం కోర్టు ఈ తీర్పు వెలువరించింది.

కేసు విచారణ కోసం ఫిర్యాదుదారుడికి అయిన కోర్టు ఖర్చులను కూడా బండ్ల గణేశ్ భరించాలని న్యాయమూర్తి ఆదేశించారు.

సంబంధిత వార్తలు