తెలుగు ఎడిషన్ · 30 సెప్టెంబర్ 2026
బుధవారం
🔍
బ్రేకింగ్
చంద్రబాబు వీకెండ్ హాలిడేపై లోకేష్ కౌంటర్వైట్‌హౌస్‌లో ఏఐపై ట్రంప్, మస్క్ భేటీఅరసవల్లి ఆలయానికి రూ.55.74 కోట్ల కేంద్ర నిధులుపట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారుచైనా మీదుగా కొత్త విమాన మార్గాలుకరీంనగర్‌లో 307 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్గద్వాల మున్సిపాలిటీలో కలెక్టర్ వేటువేయి స్తంభాల ఆలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్చంద్రబాబు వీకెండ్ హాలిడేపై లోకేష్ కౌంటర్వైట్‌హౌస్‌లో ఏఐపై ట్రంప్, మస్క్ భేటీఅరసవల్లి ఆలయానికి రూ.55.74 కోట్ల కేంద్ర నిధులుపట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారుచైనా మీదుగా కొత్త విమాన మార్గాలుకరీంనగర్‌లో 307 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్గద్వాల మున్సిపాలిటీలో కలెక్టర్ వేటువేయి స్తంభాల ఆలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్
వాతావరణం
📅 తేదీ వారీగా

వివేకా కేసు డైవర్షన్‌కే జగన్ టూర్

రాజకీయంప్రకాశం
వివేకా కేసు డైవర్షన్‌కే జగన్ టూర్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

వైఎస్ జగన్ ప్రకాశం జిల్లా పర్యటనపై తీవ్రంగా స్పందించిన రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్..

బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు ముమ్మరమైన నేపథ్యంలో ప్రజల దృష్టి మళ్లించేందుకే జగన్ పర్యటన అని విమర్శ..

వివేకా హత్య కేసులో అసలు ఎవరు ఉన్నారు? లబ్ధిదారులు ఎవరు అన్నది తేలాల్సి ఉందన్న మంత్రి..

గతంలో దస్తగిరి చేసిన వ్యాఖ్యలకు, తాజాగా సునీల్ యాదవ్ వ్యాఖ్యల్లో వెల్లడైన అంశాలపై జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్..

స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఉద్యోగ భద్రత, వేతనాలు, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లపై ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందని వెల్లడి..

వివేకా హత్య కేసు నుంచి దృష్టి మళ్లించేందుకే సచివాలయ సిబ్బంది అంశాన్ని రాజకీయంగా తెరపైకి తెస్తున్నారని ధ్వజం.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు