అగ్రాలో 36 మరణశిక్షలు.. ఫ్యామిలీ కోర్టుకు బదిలీ అయిన న్యాయమూర్తి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అగ్రా కోర్టు న్యాయమూర్తి రవి కుమార్ దివాకర్ అగ్రా ఫ్యామిలీ కోర్టుకు బదిలీ అయ్యారు.
ఈయన 16 నెలల వ్యవధిలో 36 మరణశిక్షలు విధించారు.





