తెలుగు ఎడిషన్ · 17 అక్టోబర్ 2026
శనివారం
🔍
బ్రేకింగ్
ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్కుప్పం మున్సిపల్ టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా రాజ్‌కుమార్రేపు హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో బతుకమ్మ కార్నివాల్కేరళ చీఫ్ మినిస్టర్ వీడీ సతీశన్ పంబలో శబరిమల యాత్రికుల సౌకర్యాల పరిశీలనఢిల్లీలో అభిజీత్ దిప్కేకు షరతులతో కూడిన బెయిల్అమరావతి: రాబోయే 3 గంటలు నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలెర్ట్దసరా రద్దీతో హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్పులివెందులలో గాలిలోకి ఆరు రౌండ్ల కాల్పులుఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్కుప్పం మున్సిపల్ టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా రాజ్‌కుమార్రేపు హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో బతుకమ్మ కార్నివాల్కేరళ చీఫ్ మినిస్టర్ వీడీ సతీశన్ పంబలో శబరిమల యాత్రికుల సౌకర్యాల పరిశీలనఢిల్లీలో అభిజీత్ దిప్కేకు షరతులతో కూడిన బెయిల్అమరావతి: రాబోయే 3 గంటలు నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలెర్ట్దసరా రద్దీతో హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్పులివెందులలో గాలిలోకి ఆరు రౌండ్ల కాల్పులు
వాతావరణం
📅 తేదీ వారీగా

జంతర్ మంతర్ హింసపై సుప్రీంకోర్టు కమిటీ ప్రత్యేక పోర్టల్ ప్రారంభం

కోర్టుజాతీయం
జంతర్ మంతర్ హింసపై సుప్రీంకోర్టు కమిటీ ప్రత్యేక పోర్టల్ ప్రారంభం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

జంతర్ మంతర్ హింసాకాండపై సుప్రీంకోర్టు ఉన్నత స్థాయి దర్యాప్తు కమిటీ (HPEC) ప్రత్యేక పోర్టల్ ప్రారంభించింది.

బాధిత ప్రజలు, పోలీసుల కోసం వెబ్‌సైట్‌ను తీసుకొచ్చారు.

పెల్లెట్ గన్స్ వినియోగం, మహిళా నిరసనకారులపై దాడులు, ఆస్తుల ధ్వంసం వంటి అంశాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు.

బాధితులు, సాక్షుల గుర్తింపు రహస్యంగా ఉంచేలా పోర్టల్‌లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఫిర్యాదులు, వినతులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని బాధితులకు కమిటీ విజ్ఞప్తి చేసింది.

CJP నిరసనల్లో జూలై హింసకు సంబంధించిన సాక్ష్యాల సేకరణ కోసం ఈ పోర్టల్ తెచ్చారు.

జంతర్ మంతర్ నిరసన హింసపై బాధితులు, పోలీసులు నేరుగా సుప్రీంకోర్టు కమిటీకి సాక్ష్యాలు ఇచ్చేందుకు వీలు కల్పించారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు