తెలుగు ఎడిషన్ · 22 నవంబర్ 2026
ఆదివారం
🔍
బ్రేకింగ్
ఆస్తి పత్రాలు తిరిగి ఇవ్వని ఎస్‌బీఐ.. 7ఏళ్ల నుంచి రోజుకు రూ.5వేల చొప్పున ఫైన్‌..!2027 ఆఖరుకు బుల్లెట్ రైలు సర్వీస్ ప్రారంభంయలహంక ఆస్తి వివాదంలో షర్మిలకు కోర్టు షాక్‌బంగారం ధరలపై ప్రధాని మోదీ వ్యాఖ్యలుస్టార్ మిస్ టీన్ ఇండియా 2026 first runner-up గా రిషిత పెనుమెత్సడ్రోన్ టెండర్లలో చైనా విడిభాగాల కలకలంవిమాన క్యాబిన్‌లో ఇరుముడికి అనుమతితండ్రి కూలీ.. టైలరింగ్ చేసే తల్లి.. కూతురికి అమెజాన్‌లో రూ.46 లక్షల జాబ్!ఆస్తి పత్రాలు తిరిగి ఇవ్వని ఎస్‌బీఐ.. 7ఏళ్ల నుంచి రోజుకు రూ.5వేల చొప్పున ఫైన్‌..!2027 ఆఖరుకు బుల్లెట్ రైలు సర్వీస్ ప్రారంభంయలహంక ఆస్తి వివాదంలో షర్మిలకు కోర్టు షాక్‌బంగారం ధరలపై ప్రధాని మోదీ వ్యాఖ్యలుస్టార్ మిస్ టీన్ ఇండియా 2026 first runner-up గా రిషిత పెనుమెత్సడ్రోన్ టెండర్లలో చైనా విడిభాగాల కలకలంవిమాన క్యాబిన్‌లో ఇరుముడికి అనుమతితండ్రి కూలీ.. టైలరింగ్ చేసే తల్లి.. కూతురికి అమెజాన్‌లో రూ.46 లక్షల జాబ్!
వాతావరణం
📅 తేదీ వారీగా

స్టార్ మిస్ టీన్ ఇండియా 2026 first runner-up గా రిషిత పెనుమెత్స

సినిమాజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

టీవీ9 యాంకర్ ప్రత్యూష కుమార్తె రిషిత పెనుమెత్స 'స్టార్ మిస్ టీన్ ఇండియా 2026' రన్నర్ అప్ గా తన స్థానాన్ని దక్కించుకున్నారు.

రిషిత తన ప్రతిభ, ఆత్మవిశ్వాసం, పట్టుదలతో ఈ వేదికపై మెరిశారు..

ఈ ప్రత్యేక క్షణంలో రిషితకు, ప్రత్యూష గారికి మరియు వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక అభినందనలు అందిస్తున్న నెటిజన్లు.

సంబంధిత వార్తలు