విమాన క్యాబిన్‌లో ఇరుముడికి అనుమతి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
శబరిమల అయ్యప్ప భక్తులకు ఊరట. విమాన క్యాబిన్‌లో ఇరుముడిని తీసుకెళ్లేందుకు వరుసగా మూడో ఏడాది అనుమతి లభించింది.
భక్తుల మనోభావాలను గౌరవిస్తూ బీసీఏఎస్, సీఐఎస్ఎఫ్, విమానాశ్రయ నిర్వాహకులకు కేంద్రం సూచనలు జారీ చేసింది.
విమాన ప్రయాణంలో భద్రతా తనిఖీలు, విమానయాన నిబంధనలు యథావిధిగా వర్తిస్తాయి.





