మేడ్చల్ ఫాస్ట్ట్రాక్ కోర్టు పోక్సో కేసు తీర్పు.. నిందితుడికి మూడేళ్ల జైలు

Photo: Tarunsamanta / Wikimedia Commons · CC BY-SA 4.0
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మేడ్చల్ ఫాస్ట్ట్రాక్ ప్రత్యేక న్యాయస్థానం పోక్సో కేసులో నిందితుడిని దోషిగా నిర్ధారించి మూడేళ్ల జైలు శిక్ష విధించింది.
బాధితులకు రూ.50,000 పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
జవహర్నగర్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది.





