లాస్ ఏంజిలిస్ ఎయిర్‌పోర్ట్‌లో 5.0 తీవ్రత భూకంపం.. పైలట్లకు గో అరౌండ్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
శనివారం ఉదయం 9:30 గంటలకు భూకంపం నమోదైంది..
భూకంప కేంద్రం లాస్ ఏంజిలిస్ సమీపంలో తీరంలో సుమారు 6 మైళ్ల దూరంలో ఉంది..
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ రన్‌వే వైపు వస్తున్న పైలట్లను గో అరౌండ్ చేయమని చెప్పారు..
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ బలమైన ప్రకంపనలను పసిగట్టారు.. వస్తున్న పైలట్లకు గో అరౌండ్ చేయమని చెప్పారు..
The U.S. Geological Survey said the initial quake was reported at 9:30 a.m. about 6 miles





