బిగ్ బాస్ 10పై శివాజీ సంచలన వ్యాఖ్యలు!

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
బిగ్ బాస్ తెలుగు 10పై నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. హౌస్‌లో పూర్తిగా గేమ్ పాలిటిక్స్ నడుస్తున్నాయని ఆయన ఆరోపించారు. కొందరు కంటెస్టెంట్లు మహిళా హౌస్‌మేట్స్‌ను స్ట్రాటజీలకు వాడుకుంటున్నారని స్పష్టం చేశారు. ఇలాగే ఆట కొనసాగితే బిగ్ బాస్ షోకే కష్టమని హెచ్చరించారు. టాప్ 5లో త్రిగుణ్, నరేష్, ముఖేశ్, దేబ్జానీ ఉంటారని అంచనా వేశారు. ఐదో స్థానం కోసం రామ్ ప్రసాద్, వంశీ, అమన్ పోటీ పడతారని చెప్పారు. ఫినాలే దగ్గరపడుతున్న వేళ ఆయన అంచనా నిజమవుతుందో లేదో వేచి చూడాలి.





